Day Trader తెలుగు
Photo
చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది. రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించిన రోజుగా, మహిషాసురుడనే రాక్షసుడిపై దుర్గాదేవి సాధించిన విజయానికి గుర్తుగా దసరా వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ సంవత్సరం దసరా పండుగ అక్టోబర్ 5న వచ్చింది
ఈ దసరా మీ జీవితంలోని చీకటిని, బాధను దహించి మీకు ఆనందం, శ్రేయస్సును తెస్తుందని ఆశిస్తూ.. విజయదశమి శుభాకాంక్షలు!
 
 
Back to Top