సమరయోధుల పోరాట బలం... అమర వీరుల త్యాగఫలం... బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం.

సామ్రాజ్య వాదుల సంకెళ్లు తెంచుకుని "భరత జాతి" విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు... మన స్వాతంత్ర దినోత్సవం.

76 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳
జై హింద్ 🙏
జై భారత్ 🇮🇳🇮🇳
 
 
Back to Top